Thursday, June 21, 2012
Saturday, March 31, 2012
డబల్ కా మీటా
డబల్ కా మీటా
Posted by లత at 6:06 PM 3 comments
Tuesday, March 6, 2012
బ్రెడ్ దోశ
చేసేసుకోవచ్చు.
బ్రెడ్ దోశ
Posted by లత at 5:24 PM 5 comments
Labels: బ్రెడ్, బ్రేక్ ఫాస్ట్
Saturday, December 3, 2011
డేట్స్ - బ్రెడ్ లడ్డు
కావలసిన పదార్ధాలు:
డేట్స్ - బ్రెడ్ లడ్డు
Posted by లత at 4:16 PM 2 comments
Thursday, November 3, 2011
పనీర్ - స్వీట్ కార్న్ టోస్ట్
బ్రేక్ ఫాస్ట్ కైనా, ఈవెనింగ్ స్నాక్స్ గా అయినా బావుంటుంది.
బ్రెడ్ నాలుగు స్లైసులు
స్వీట్ కార్న్ ఒక కప్పు
పనీర్ అర కప్పు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు
కొత్తిమీర కొంచెం
ఒక టీ స్పూన్ వెన్నలేదా నెయ్యి
తయారు చేసే విధానం:
స్వీట్ కార్న్ ఉడికించి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇందులోతురిమిన పనీర్ సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కొత్తిమీర,
ఒక టేబుల్ స్పూన్ టమాటాసాస్,ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా
మిక్స్ చెయ్యాలి.
బ్రెడ్ పైన కొంచెం వెన్న, నెయ్యి రాసి కార్న్ మిశ్రమం సర్దాలి
పనీర్ - స్వీట్ కార్న్ టోస్ట్
Posted by లత at 1:03 PM 2 comments
Labels: బ్రెడ్, మైక్రోవేవ్, స్నాక్స్
Tuesday, October 18, 2011
బ్రెడ్ రోల్స్
బ్రెడ్ రోల్స్
Posted by లత at 4:49 PM 3 comments
Tuesday, June 28, 2011
చోలే - బ్రెడ్ ఛాట్
శనగలను నానబెట్టుకోవాలి.
చోలే - బ్రెడ్ ఛాట్
Posted by లత at 2:51 PM 0 comments
Monday, May 2, 2011
యాపిల్ బ్రెడ్ హల్వా
యాపిల్ బ్రెడ్ హల్వా
Posted by లత at 2:37 PM 0 comments
Sunday, April 24, 2011
ఆలూ బ్రెడ్ స్నాక్
కావలసిన పదార్ధాలు :
బ్రెడ్ నాలుగు స్లైసులు
తయారు చేసే విధానం;
ఎగ్ ను కొంచెం బీట్ చెయ్యాలి.ఇందులో కొంచెం ఉప్పు,కారం వేసి బీట్
అయినా వాడొచ్చు.
అందులో ముంచి తావాపై రెండువైపులా వేయించి చేసుకోవచ్చు.
ఆలూ బ్రెడ్ స్నాక్
Posted by లత at 1:44 PM 0 comments
Sunday, March 27, 2011
సింపుల్ ఎగ్ టోస్ట్
కావలసిన పదార్ధాలు :
నెయ్యి రెండు స్పూన్లు
కారట్ తురుము కానీ,తురిమిన చీజ్ కానీ,పనీర్ కానీ ఇష్టాన్ని బట్టి
సింపుల్ ఎగ్ టోస్ట్
Posted by లత at 3:01 PM 4 comments
Wednesday, January 26, 2011
బ్రెడ్ కారట్ బాసుంది
యిన్ స్టంట్ బాదం మిక్స్ పౌడర్ ఒక స్పూను
బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ లో వేసి క్రంబ్స్ గా చేసుకోవాలి .
యిన్ స్టంట్ బాదంమిక్స్ పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్,కలర్ బావుంటుంది.లేకపోయినా పర్లేదు.
బ్రెడ్ కారట్ బాసుంది
Posted by లత at 3:25 PM 3 comments
Sunday, January 9, 2011
ఈజీ బ్రెడ్ టోస్ట్
గా చేసే చీజ్ టోస్ట్ లు కాకుండా రవ్వ, కూరగాయల కాంబినేషన్ లో
ఈ టోస్ట్ వెరైటీ గా ఉంటుంది.ఈ మిశ్రమం రెండు మూడు రోజులు ఫ్రిజ్
లో స్టోర్ చేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:
పెరుగు ఒక కప్పు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు మూడు
కారట్ తురుము అర కప్పు
కాప్సికం ఒకటి
టమాటా ఒకటి
కొత్తిమీర అర కప్పు
అల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత
నూనె రెండు టేబుల్ స్పూన్లు
టమాటాసాస్
తయారు చేసే విధానం:
నాననివ్వాలి.
నానిన రవ్వలో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి.కాప్సికం, టమాటా,
కొత్తిమీర, పుదీనా,అల్లం వేయాలి.
కారట్ తురుము ,ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.మిశ్రమం గట్టిగ
ఉంది అనుకుంటే కొంచెం నీళ్ళు కలపొచ్చు .
ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒకవైపు ఈ మిశ్రమాన్ని అప్లై చెయ్యాలి.
పేనం వేడి చేసి కొంచెం నూనె వేసి ముందు మిశ్రమం లేని వైపున
ఉంచి కొంచెం వేగాక మెల్లగా తిప్పి సన్నని సెగపై కాలనివ్వాలి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుని టమాటా సాస్ తో సర్వ్ చేస్తే
బావుంటుంది.
ఈజీ బ్రెడ్ టోస్ట్
Posted by లత at 6:26 PM 4 comments
Tuesday, January 4, 2011
బ్రెడ్ 65 (మంచూరియా )
కోసం అయినా, సాయంత్రం స్నాక్స్ కోసమైనా బ్రెడ్ ఇంట్లో ఉంటే హ్యాపీ.
నాలుగు స్లైసులు బ్రెడ్ ఉంటే ఈ రోజు బ్రెడ్ 65 చేశాను. తోటకూర పప్పు
కూరలోకి జతగా చాలా బావుంది.మీరూ ట్రై చెయ్యండి.
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ నాలుగు స్లైసులు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి నాలుగు
కారట్ తురుము కొంచెం
కాప్సికం ఒకటి చిన్నది
ఉప్పు,కారం తగినంత
పెరుగు ఒక కప్పు
వెల్లుల్లి నాలుగు రెబ్బలు
కరివేపాకు రెండు రెమ్మలు
నూనె తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని నీళ్ళల్లో వేసి వెంటనే పిండి ఒక బౌల్ లో
వేసుకోవాలి.
ఇందులో సన్నగా తరిగిన ఉల్లి, ఒక మిర్చి,కాప్సికం, కారట్ తురుము,
కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి ఉంచుకోవాలి.
నూనె వేడి చేసి ఈ ఉండలు వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
ఇప్పుడు వేరే పాన్ లో ఒక స్పూన్ నూనె వేడి చేసి సన్నగా తరిగిన
వెల్లుల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.
కొంచెం వేగిన తరువాత బ్రెడ్ ఉండలు వేసి చిటికెడు ఉప్పు,కారం వేయాలి.
ఇప్పుడు పెరుగును కొంచెం బీట్ చేసి ఇందులో వేసి సన్నని సెగపై
అంతా ఇగిరి పోయి పొడిపొడిగా అయ్యెవరకూ వేయించాలి
ఒక బౌల్ లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడి గా సర్వ్
చేస్తే బ్రెడ్ 65 నోరూరిస్తుంది.
ఇంకా ఇష్టం ఉన్నవారు సన్నగా తరిగిన కాబేజ్,ఉల్లి కాడలు కూడా
కలుపుకోవచ్చు.
బ్రెడ్ మంచూరియా:
నూనె వేడిచేసి వెల్లుల్లి,మిర్చికరివేపాకు వేయించి,ఫ్రై చేసిన బ్రెడ్
ఉండలని వేసి ఒక స్పూన్ సోయాసాస్,ఒక స్పూన్ టమాటాసాస్,
ఒక స్పూన్ రెడ్ చిల్లి సాస్ వేసి,ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ని నీటిలో
కలిపి పోసి డ్రై గా అయ్యేవరకూ వేయించితే బ్రెడ్ మంచూరియా రెడీ
అవుతుంది.
బ్రెడ్ 65 (మంచూరియా )
Posted by లత at 3:33 PM 8 comments
Labels: బ్రెడ్
Friday, December 24, 2010
బ్రెడ్ పుడ్డింగ్
కావలసిన పదార్ధాలు :
తయారు చేసే విధానం :
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ లో క్రంబ్స్ లా చేసుకోవాలి.
ఒక నిమిషం హై లో పెట్టాలి.తరువాత ఒకసారి కలిపి టెంపరేచర్ తగ్గించి
ఇంకో నిమిషం పెడితే క్రిస్ప్ గా ఫ్రై అవుతాయి.
పంచదార పొడి వేసి బాగా కలిసేలా బీట్ చెయ్యాలి.
చేసుకోవాలి
బ్రెడ్ పుడ్డింగ్
Posted by లత at 1:55 PM 4 comments
Labels: బ్రెడ్, మైక్రోవేవ్
Friday, December 17, 2010
వెరైటీ బ్రెడ్ స్నాక్
కావలసిన పదార్ధాలు:
తయారు చేసే విధానం:
బ్రెడ్ స్లైసెస్ ని రెండుగా కట్ చేసుకోవాలి.
సన్నగా తరగాలి.
వంటసోడా వేసి కొంచెం నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి.
పిండిని అప్లై చేసుకోవాలి.
వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించాలి.
క్రిస్ప్ గా ఉండే బ్రెడ్ ఒక వైపు, స్పైసీగా ఉండే పకోడీ ఒకవైపు ఉండే
వీటిని టొమాటో సాస్ తో వేడిగా తింటే చాలా రుచి గా ఉంటాయి.
వెరైటీ బ్రెడ్ స్నాక్
Posted by లత at 2:37 PM 4 comments
Labels: బ్రెడ్
Followers
ఇది కూడా నాదే
About Me
Labels
- ఎగ్స్ (6)
- కర్రీస్ (29)
- కుకీస్ (1)
- కూల్ ఐటంస్ (4)
- గ్రేవీ కర్రీస్ (6)
- చికెన్ (12)
- పచ్చళ్ళు (17)
- పనీర్ (7)
- పికిల్స్ (5)
- పిండివంటలు (5)
- పొడులు (1)
- ప్రాన్స్ (5)
- బ్రెడ్ (15)
- బ్రేక్ ఫాస్ట్ (16)
- మామిడికాయ (4)
- మిల్క్ షేక్స్ (11)
- మైక్రోవేవ్ (8)
- రైస్ఐటమ్స్ (29)
- సలాడ్స్ (2)
- సూప్స్ (2)
- సేమ్యా (10)
- స్నాక్స్ (27)
- స్వీట్స్ (35)
Popular Posts
-
పండగలకి చేసే ముఖ్యమైన పిండివంటల్లో ఈ కజ్జికాయలు చాల ఫేమస్.వీటిని కొంతమంది పుట్నాలపప్పు పొడితో,మరి కొందరు రవ్వతోనూ చేస్తారు.అలాగే చాలా...
-
చాక్లెట్,బిస్కట్స్,నట్స్ ఇలా అన్నీ ఇష్టమైనవి కలిపి వాటిని లాలీపప్స్ లా ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టపడతారు పది నిమిషాల్లో చేసి వెరైటీగా ...
-
రకరకాల కాంబినేషన్స్ తో చేసే రైస్ ఐటమ్స్ ఎప్పుడూ నచ్చుతాయి. ఆకుపచ్చని మెంతికూర,స్వీట్ కార్న్ కలిపి చేసే ఈ పులావ్ కూడా ఈజీగా చేసెయ్...
-
ఈ సీజన్ లో చింతచిగురు బాగా వస్తుంది.పప్పులో వేసినా,నాన్ వెజ్ తో కలిపి వండినా,పచ్చడి చేసినా ఎలా అయినా అంతా ఇష్టపడతారు. పచ్చికొబ్బ...
-
దోసకాయ పచ్చడి అనగానే ముక్కలపచ్చడే ఎక్కువ గుర్తొస్తుంది. అలా కాకుండా టమాటా,కొత్తిమీర వేసి చేసే ఈ పచ్చడి అన్నంలోకి, టిఫిన్స్ లోకి కూడా...
-
ప్రతి ఉదయం కమ్మని కాఫీ పరిమళంతో ఆరంభమై, తరువాత టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్, తిరిగి మళ్లీ రేపటి ఉదయానికి బ్...
-
ఓట్స్ చాలా మంచిదని అందరికీ తెలుసు.రకరకాలుగా వీటిని మనం ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాము.ఓట్స్ ఉపయోగించి చేసే ఈ ఊతప్పం ఉదయం టిఫిన్ కి చాలా బ...

















