మామిడి తురుము పచ్చడి
చాలా సింపుల్ గా చెయ్యగల పచ్చడి ఇది.టిఫిన్స్ లోకి చాలా
బావుంటుంది.
కావలసిన పదార్ధాలు :
మామిడికాయలు రెండు
కారం రెండు టేబుల్ స్పూన్లు
ఆవపిండి ఒక టీ స్పూన్
మెంతిపిండి అర టీ స్పూన్
ఉప్పు తగినంత
నూనె పావు కప్పు
తాలింపుకు
శనగపప్పు ,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు,వెల్లుల్లి
రెబ్బలు
తయారు చేసే విధానం:
మామిడికాయలు చెక్కు తీసి తురుముకోవాలి.
ఈ తురుములో కారం,ఉప్పు,ఆవపిండి,మెంతిపిండి అన్నీ వేసి బాగా
కలపాలి.
నూనె వేడిచేసి తాలింపు వేసి ఇందులో కలిపితే తురుము పచ్చడి రెడీ
అయిపోతుంది.
5 comments:
lata gaaru నిదురించే తోటలోకి ki comments pettadaaniki naku ravadam ledu ela vunnaru?
amerika gurinchi mi maatalu chakkagaa vunnayi. evari kosamo kaakundaa manaku nachindi cheyadame mana pani.
mi baabu ki good luck cheppandi
బావున్నాము మంజుగారూ
థాంక్యు
కామెంట్స్ ది బాగానే పనిచేస్తోంది అండి మీకు ఎందుకు రాలేదో మరి
బాగా చేశారండీ పచ్చడి..
బాగుంది..
:) హమ్మయ్య లతగారూ....మీరు పెట్టిన ఈ వంటల పోస్టుల్లో నాకు పూర్తిగా తెలిసినది ఈ పచ్చడే! దీన్ని నేను ఇంకొచెం వెరైటీ గా చేసా! కొంచెం నువ్వులపొడి,ఇంకొంచెం కొబ్బరి కోరు వేసి చేసా! సూపర్ ఉంటుంది ఫ్లేవర్!! :) మీ ఫొటో ఎప్పటిలాగె...యమ్మ్మీ :)
థాంక్స్ రాజ్ గారు
ఇందూ ఈసారి చేసినప్పుడు నువ్వులపొడి,కొబ్బరి వేసి చేస్తాను.థాంక్యూ
Post a Comment