సపోటా మామిడి మిల్క్ షేక్
సపోటా పళ్ళు, మామిడి రసం కలిపి చేసే మిల్క్ షేక్ ఇది.పిల్లలు
పాలు ఇష్టపడక పోయినా,పళ్ళు తినడానికి పేచీ పెట్టినా ఇలాంటివి
చేసి ఇస్తే వాళ్ళు,మనం కూడా హాపీస్ కదా
కావలసిన పదార్ధాలు:
సపోటాలు రెండు
మామిడి రసం అర కప్పు
పంచదార రెండు టీ స్పూన్స్
తయారు చేసే విధానం ;
సపోటా ముక్కలు.పంచదార మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇందులో మామిడిరసం వేసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి.
చివరగా చల్లని పాలు పోసి బ్లెండ్ చేస్తే కమ్మని మిల్క్ షేక్ రెడీ
అవుతుంది
సపోటాలు రెండు
మామిడి రసం అర కప్పు
పాలు ఒక గ్లాస్
పంచదార రెండు టీ స్పూన్స్
తయారు చేసే విధానం ;
సపోటా ముక్కలు.పంచదార మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇందులో మామిడిరసం వేసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి.
చివరగా చల్లని పాలు పోసి బ్లెండ్ చేస్తే కమ్మని మిల్క్ షేక్ రెడీ
అవుతుంది
3 comments:
మీ వంటలన్నీ చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయేలా వుంటాయండీ...
ఇవాళ మా ఇంట్లో మీరు మొన్న చెప్పిన చికెన్ పికిల్ పెట్టేశాము.
సండే స్పెషల్ గా...
థాంక్యూ రాజీ
ఇంతకీ చికెన్ పచ్చడి బాగా కుదిరిందా,నచ్చిందా
అయ్యో చెప్పటం మర్చిపోయానండీ చికెన్ పచ్చడి చాలా బాగా కుదిరింది.
మా ఇంట్లో అందరికీ నచ్చింది.Thankyou :)
Post a Comment