ఐస్ క్రీం ఫ్రూట్ పంచ్
ఐస్ క్రీం,అన్నిరకాల పళ్ళు కలిపి చేసే మరో రుచికరమైన ఐటం
ఇది.వేసవిలో చల్లగా అన్నిరకాల ఫ్లేవర్స్ తో చాలాబావుంటుంది.
కావలసిన పదార్ధాలు:
మిక్స్డ్ ఫ్రూట్స్ ఒక కప్పు
మామిడి,అరటి,ద్రాక్ష,పుచ్చకాయ,యాపిల్,పైన ఆపిల్
ఐస్ క్రీం రెండు కప్పులు
వెనీలా,బటర్ స్కాచ్,స్ట్రా బెర్రీ ఇలా ఏ ఫ్లేవర్ అయినా రెండు రకాల ఐస్
క్రీం ఒక్కొక్కటి ఒక్కొక్క కప్పు
పంచదార రెండు మూడు టీ స్పూన్స్
తయారు చేసే విధానం:
ముందుగా పళ్ళ ముక్కలు,పంచదార కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు రెండు రకాల ఐస్ క్రీం వేసి బ్లెండ్ చేసి సర్వ్ చేసుకోవాలి.
చిక్కగా ఉంటుంది కనుక కప్స్ లో వేసి పైన ఫ్రూట్ పీసెస్ వేసి
ఇవ్వొచ్చు
చిక్కగా ఉంటుంది కనుక కప్స్ లో వేసి పైన ఫ్రూట్ పీసెస్ వేసి
ఇవ్వొచ్చు
0 comments:
Post a Comment