బనానా స్ట్రా బెర్రీ మిల్క్ షేక్
స్ట్రా బెర్రీస్ ,అరటిపండు కలిపి చేసే రుచికరమైన మిల్క్ షేక్ ఇది.
వెరైటీ టేస్ట్ ఇష్టపడే పిల్లలకు చాలా నచ్చుతుంది
కావలసిన పదార్ధాలు:
స్ట్రా బెర్రీస్ ఆరు
అరటిపండు ఒకటి
చల్లని పాలు ఒక గ్లాస్
వెనీలా ఎసెన్స్ అర టీ స్పూన్
పంచదార రెండు టీ స్పూన్స్
తయారు చేసే విధానం
స్త్రాబెర్రీస్ ను,అరటిపండును ముక్కలు చేసి పంచదార తో కలిపి మెత్తగా
తయారు చేసే విధానం
స్త్రాబెర్రీస్ ను,అరటిపండును ముక్కలు చేసి పంచదార తో కలిపి మెత్తగా
గ్రైండ్ చెయ్యాలి.
ఇప్పుడు ఎసెన్స్,పాలు వేసి బ్లెండ్ చెయ్యాలి.
1 comments:
Thanda Thanda cool cool :)
Post a Comment