పైనాపిల్ - మాంగో మిల్క్ షేక్
రెండు,మూడు రకాల ఫ్రూట్స్ కలిపి మిల్క్ షేక్స్ చేస్తే ఫ్లేవర్స్ మిక్స్
అయ్యి వెరైటీ రుచి వస్తుంది.మామిడి ముక్కలు,పైనాపిల్ కలిపిన ఈ
మిల్క్ షేక్ పిల్లలకు చాలా నచ్చుతుంది
కావలసిన పదార్ధాలు:
పైనాపిల్ జ్యూస్ ఒక కప్పు
పైనాపిల్ జ్యూస్ ఒక కప్పు
మామిడి ముక్కలు ఒక కప్పు
వెనీలా ఐస్ క్రీం అర కప్పు
పంచదార తగినంత
చల్లని పాలు ఒక కప్పు
తయారు చేసే విధానం:
తయారు చేసే విధానం:
ముందుగా మామిడి ముక్కలు,పంచదార కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ ,ఐస్ క్రీం వేసి బ్లెండ్ చెయ్యాలి.
చివరగా పాలు పోసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి.
ఇష్టం ఉంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వాడొచ్చు
0 comments:
Post a Comment