స్వీట్ కార్న్ సూప్
చల్లని వాతావరణంలో వేడివేడి సూప్స్ బావుంటాయి.స్వీట్ కార్న్,
కొంచెం కారట్ తురుము కలిపి చేసిన ఈ సూప్ కొంచెం తియ్యగా,
కొంచెం స్పైసీగా అందరికీ నచ్చుతుంది
కొంచెం కారట్ తురుము కలిపి చేసిన ఈ సూప్ కొంచెం తియ్యగా,
కొంచెం స్పైసీగా అందరికీ నచ్చుతుంది
కావలసిన పదార్ధాలు:
స్వీట్ కార్న్ ఒక కప్
స్వీట్ కార్న్ ఒక కప్
కారట్ తురుము పావు కప్
ఉల్లిముక్కలు రెండు స్పూన్స్
మిర్చి ఒకటి
ఉప్పు తగినంత
మిరియాల పొడి ఒక టీ స్పూన్
కార్న్ ఫ్లోర్ అర స్పూన్
తయారు చేసే విధానం
స్వీట్ కార్న్,కారట్ తురుము, ఉల్లి,మిర్చి ముక్కలు ఉడికించాలి
తయారు చేసే విధానం
స్వీట్ కార్న్,కారట్ తురుము, ఉల్లి,మిర్చి ముక్కలు ఉడికించాలి
ఒక స్పూన్ కార్న్,కారట్ విడిగా తీసి మిగిలినవి మెత్తగా గ్రైండ్
చేసుకోవాలి.
చేసుకోవాలి.
ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్ళు పోసి మరిగించాలి.
కార్న్ ఫ్లోర్ ను ఒక స్పూన్ నీటిలో కలిపి పోసి సూప్ చిక్కబడేదాకా
ఉంచాలి.
ఉంచాలి.
చివరగా ఉప్పు,మిరియాలపొడి వేసి కలిపి పైన కార్న్,కారట్ తురుము
వేసి వేడిగా సర్వ్ చెయ్యాలి.
వేసి వేడిగా సర్వ్ చెయ్యాలి.
ఇంకా చిక్కగా కావాలంటే కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవచ్చు.అలాగే ఉల్లి
మిర్చిముక్కలని ఒక స్పూన్ వెన్నలో వేయించి తరువాత కార్న్
మిశ్రమం వేసి కూడా చేసుకోవచ్చు
మిశ్రమం వేసి కూడా చేసుకోవచ్చు
7 comments:
Wow! manchi soup chepparu :) Thnx Latha garu!
మీకు నచ్చిందా ఇందూ,చేసెయ్యండి మరి
టేస్ట్ చాలా బావుంది లతాజీ.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం కృష్ణ గారూ
థాంక్ యూ వెరీమచ్
too good andi naku me blog chala nachindi
Chala bavundi me blog and me recipes..thanks for sharing
థాంక్యూ దీప్తి
Post a Comment